Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపురంలో కొత్త రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 2:47 PM కడపGeneral
కమలాపురంలో కొత్త రోడ్ల నిర్మాణానికి శ్రీకారం - Udayam
కమలాపురం నగర పంచాయతీలో రూ.16.19 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించనున్నారు. ఈ పనులకు ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి భూమిపూజ చేశారు. పట్టణంలో రహదారుల అభివృద్ధి, మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...