వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపురం నగర పంచాయతీ ఛైర్మన్ రిజర్వేషన్ ఖరారు కావడంతో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. 23 కౌన్సిలర్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
టీడీపీ ఛైర్మన్ అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ నాయకులు చర్చలు జరుపుతుండగా, వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపైనా పార్టీలు సమాలోచనలు చేస్తున్నాయి.
Comments
Loading comments...

