వార్తలకు తిరిగి వెళ్లండికమిటీలో మార్పుల్లేవ్ SHRUTHI Sep 17, 2026 7:11 AM జాతీయంGeneral00SaveShareదిల్లీలో పోలీసుల దమనకాండపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీలో మార్పులు చేసేది లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కమిటీపై వస్తున్న ఆరోపణలు ఊహాజనితమని, దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. 0 0 Save Share CommentsGPostLoading comments...