Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమిషనర్ కు పాఠశాల హెచ్ఎం వినతి

Follow Udayam on Google
Mohammad Aug 24, 2026 12:15 PM అనంతపురంGeneral
కమిషనర్ కు పాఠశాల హెచ్ఎం వినతి - Udayam
గుత్తి బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాగునీటి సమస్య పరిష్కరించాలని సోమవారం పాఠశాల హెచ్ఎం సుంకన్న మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు వినతి పత్రం అందజేశారు. హెచ్ఎం మాట్లాడుతూ.. పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ చెడిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్.ఓ ప్లాంట్ మరమ్మతులకు నిధులు కేటాయించాలని వారు విన్నవించారు.

Comments

G
Loading comments...