Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమిషన్ ల పాలన నడుస్తోందా? అనే సందేహం కల్గుతుంది

Follow Udayam on Google
anji kummari Aug 12, 2026 4:52 PM మహబూబ్‌నగర్General
కమిషన్ ల పాలన నడుస్తోందా? అనే సందేహం కల్గుతుంది - Udayam
ప్రభుత్వ ఉద్యుగులు, పెన్షనర్లు, చిన్న చిన్న కాంట్రాక్టరలకు రావలసిన బిల్లులు, బకాయిల, విడుదలకు ఆరోపణలు వస్తున్నాయని మహబూబ్ నగర్ నేత, బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తుందా లేకపోతే కమిషన్ ల పాలనా నడుస్తుంద అనే సందేహం కల్గుతుందని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం లో అధికార పార్టీ వారు ప్రజా పాలన అంటారు, కానీ ఆచరణలో మాత్రం అల జరగడం లేదన్నారు.

Comments

G
Loading comments...