Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కనకదుర్గ’ నుంచి తొలి భక్తిగీతం విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 7:24 PM జాతీయంవినోదం
‘కనకదుర్గ’ నుంచి తొలి భక్తిగీతం విడుదల - Udayam
అల్లరి నరేశ్‌, కాజల్‌ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కనకదుర్గ’ చిత్రం నుంచి ‘అమ్మా.. కనక దుర్గా..’ అంటూ సాగే తొలి పాట విడుదలైంది. భవానీ మాల ధరించిన అల్లరి నరేశ్‌ దుర్గమ్మను కీర్తిస్తున్న ఈ భక్తిగీతం ఆకట్టుకుంటోంది. ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. భాస్కరభట్ల, సిరాశ్రీ సాహిత్యం అందించగా.. అనంతు ఆలపించారు. శివాజీ, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Comments

G
Loading comments...