Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో ఎవరైనా డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు

Follow Udayam on Google
K. Anjaiah Sep 30, 2026 5:28 PM వికారాబాద్General
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో ఎవరైనా డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు - Udayam
యాలాల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో యాలాల్ మండలానికి చెందిన 42 మంది లబ్ధిదారులకు రూ.42,04,872/- విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యాని మనోహర్ రెడ్డి ఇచ్చారు పేద ఆడబిడ్డల పెళ్లికి ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇస్తుంది అన్ని అన్నారు

Comments

G
Loading comments...