వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ భవన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. జూలై 8 నుంచి నాలుగుసార్లు విచారణ వాయిదా పడినా ప్రభుత్వం స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
పథకాల నోడల్ ఏజెన్సీగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

