Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బిఆర్ఎస్ హయాంలో సాఫిగా జరిగింది

Follow Udayam on Google
anji kummari Aug 13, 2026 6:33 PM మహబూబ్‌నగర్General
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బిఆర్ఎస్ హయాంలో సాఫిగా జరిగింది - Udayam
బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాలు లో భాగంగా ప్రవేశ పెట్టిన షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, సాఫిగా సాగిందని మహబూబ్ నగర్ నేత, బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహమ్మద్ సాదిక్ అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ హయాంలో అమలు కాకుండా కోర్టు స్టే విధించడం చూస్తుంటే, ప్రభుత్వం దీనిపై సరిగ్గా కోర్టు లో సరిగ్గా కౌంటర్ సమర్పించడం లో చేసిన జాప్యం వల్ల లభిదారులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...