Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను కొనసాగించాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 22, 2026 9:36 PM నాగర్ కర్నూల్General
కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను కొనసాగించాలి - Udayam
మాజీ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డీకే మాదిగ శనివారం డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు, హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేసీఆర్‌ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...