వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేయొద్దని బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఈ పథకాలు అండగా నిలిచాయని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం అమలులో జాప్యం జరుగుతోందని, సుమారు రెండు లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల హామీ మేరకు రూ.లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

