వార్తలకు తిరిగి వెళ్లండి

మక్కువ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై జరుగుతున్న కల్వర్ట్ నిర్మాణ పనులను ఐటీడీఏ పీఓ ఆర్. వైశాలి బుధవారం పరిశీలించారు. పనుల నాణ్యత, ప్రమాణాలను తనిఖీ చేసి సాంకేతిక ప్రమాణాల ప్రకారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

