వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ డిపోలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిపో ఎదుట తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు ప్రచారం చేసి, SWF బలపరిచిన అభ్యర్థి అశ్వత్థామరెడ్డిని గెలిపించాలని కార్మికులను కోరారు.
ప్రచారంలో రాష్ట్ర కార్యదర్శి నాగయ్య, వహీద్, ప్రభాకర్, కేబీ గౌడ్, నారాయణ, మధు, బీఎస్ గౌడ్, జగదీశ్వర్, రవీందర్, రాజబాబు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

