Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తిలో దారుణంగా రహదారి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:11 AM నాగర్ కర్నూల్General
కల్వకుర్తిలో దారుణంగా రహదారి - Udayam
కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లి రహదారి గుంతలు, పగుళ్లు, రాళ్లతో అధ్వానంగా మారింది. వీధి దీపాలు లేక రాత్రివేళ చీకట్లో ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాల ముప్పు ఉందని తెలిపారు. రహదారికి మరమ్మతులు చేపట్టి, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు అధికారులను కోరారు.

Comments

G
Loading comments...