Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలో ఘనంగా పోచమ్మ దేవత బోనాలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 01, 2026 8:31 PM నాగర్ కర్నూల్General
కల్వకుర్తి పట్టణంలో ఘనంగా పోచమ్మ దేవత బోనాలు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం రాత్రి పోచమ్మ దేవతకు బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మహిళలు కొత్త కుండలో బోనాలు చేసి డప్పు చెప్పుల శివసత్తుల పూనకాలతో బయలుదేరి పోచమ్మ దేవతకు నైవేద్యాన్ని సమర్పించారు. దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అమ్మవారిని దర్శించడానికి ప్రత్యేక పూజలు చేశారు.

Comments

G
Loading comments...