Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి లో సర్వసభ్య సమావేశం..సగం కుర్చీలు ఖాళీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 11, 2026 1:01 PM నాగర్ కర్నూల్General
కల్వకుర్తి మండల సమావేశ మందిరంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 12 గంటలు దాటినా సగం కుర్చీలు ఖాళీగానే కనిపించాయి. 25 జీపీ సర్పంచులకు 9 మంది మాత్రమే హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శులు మినహా సగం శాఖల అధికారులు గైర్హాజరయ్యారు.

Comments

G
Loading comments...