Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలువాయిలో పూసల కాలనీలో వైద్య శిబిరం

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 3:17 PM అమరావతిGeneral
కలువాయిలో పూసల కాలనీలో వైద్య శిబిరం - Udayam
కలువాయిలోని పూసల కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించారు. శిబిరంలో ప్రజలకు వివిధ వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులను ఉచితంగా అందించారు. నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు.

Comments

G
Loading comments...