Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్తీపై అడ్డుకట్టకు ‘TG SAFE’ ఏర్పాటు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 16, 2026 8:57 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కల్తీపై అడ్డుకట్టకు ‘TG SAFE’ ఏర్పాటు - Udayam
తెలంగాణలో కల్తీ ఆహారం, నకిలీ మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ‘TG SAFE’ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ జీవో నం.67 జారీ చేసింది. TG SAFE కమిషనర్‌గా సీనియర్ అధికారి అవినాశ్ మహంతిని నియమించింది.

Comments

G
Loading comments...