వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారి ఆదేశాల మేరకు జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఇందులో భాగంగా జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా మరియు టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో కల్తీ కోవా అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించినట్లు కేసు నమోదు చేశారు
Comments
Loading comments...

