వార్తలకు తిరిగి వెళ్లండి

షావోమీ చైనాలో మిజియా ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ 2 ప్రోను విడుదల చేసింది. ఇందులో బ్రషింగ్ కవరేజీని చూపించేకలర్ స్క్రీన్,ఒత్తిడిని గుర్తించే సెన్సర్లు ఉన్నాయి.సరిగా శుభ్రం చేయని ప్రాంతాలుబ్రషింగ్‌లో ఒత్తిడి ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు హెచ్చరిస్తుంది.
సోనిక్ వైబ్రేషన్ మోటార్ 2.0,పలు బ్రషింగ్ మోడ్‌లు దీని ప్రత్యేకతలు.చైనాలో దీని ధర 249 యువాన్లు సుమారు రూ.3,500.భారత్‌లో విడుదలపై ప్రకటన రాలేదు.
Comments
Loading comments...

