వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్రిమ రంగులతో తయారుచేసిన కలర్ పాపడ్లపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. సింథటిక్ రంగులు కలిగిన పాపడ్లు ఆరోగ్యానికి హానికరమని, జీర్ణ సమస్యలు, కిడ్నీ సంబంధిత ఇబ్బందులు, దీర్ఘకాలంలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.
పిల్లల్లో ఏకాగ్రత లోపం, హైపర్ యాక్టివిటీ (ADHD) వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని సూచించారు.
Comments
Loading comments...

