వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణమండపాలలో పెండింగ్ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఈ రెండు మండపాలను ఆయన సందర్శించారు
అసంపూర్ణ నిర్మాణాల కోసం గంటా చొరవ తీసుకుని రూ.1.66 కోట్లు నిధులు మంజూరు చేయించగా అన్ని హంగులతో కళ్యాణ మండపాలను సిద్ధం చేశారు. చిన్నపాటి పనులు పెండింగ్ లో ఉన్నందున వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు
Comments
Loading comments...

