Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణిలో విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ

Follow Udayam on Google
Saychi kumar Aug 27, 2026 3:50 PM కామరెడ్డిGeneral
కళ్యాణిలో విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ - Udayam
ఎల్లారెడ్డి కళ్యాణి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో గురువారం విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు యూనిఫాంలను అందజేసి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రజాప్రతినిధులు అధికారులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ చూడ నవ్య, ఉపసర్పంచ్ దేవసాయిలు, ఎంఈఓ ఎల్. రాజులు, ఏపీఎం రామనారాయణగౌడ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...