వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా కళ్యాణి ప్రాజెక్టుకు బుధవారం ఉదయం 118 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైనట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు.
ప్రాజెక్టు నీటి మట్టం 407.00 మీటర్లుగా ఉండగా, ఇన్ప్లే వస్తున్న మొత్తం క్యూసెక్కుల నీటిని ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు. మెయిన్ కెనాల్కు ఎలాంటి నీటి మళ్లింపు జరగలేదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

