వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డుల్లో పోటీ చేయనున్నట్లు సీనియర్ నాయకుడు వీరయ్య చౌదరి తెలిపారు. ఛైర్మన్ అభ్యర్థిగా బోయ శిరీష పేరును ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
డీసీసీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో ఎంపీటీసీగా గెలిచిన అనుభవం బోయ శిరీషకు ఉందని వీరయ్య చౌదరి పేర్కొన్నారు.
Comments
Loading comments...

