వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండలంలో షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకుTG టాడి టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ గారు చెక్కులను పంపిణీ చేశారు.
ఆయన మాట్లాడుతూ పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా అండగా నిలుస్తుందని ప్రతి అర్హులైన వారికి కుటుంబానికి ఈ పథకం అనేలా మంత్రి వాకిటి శ్రీహరి గారు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
Comments
Loading comments...

