వార్తలకు తిరిగి వెళ్లండి

పులిచర్ల మండలం కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించారు. మండలంలోని ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం సాధ్యమని ఎంపీపీ సురేంద్రనాథ్‌రెడ్డి, ఎంఈవోలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య తెలిపారు. హెచ్ఎం శ్రీవాణి, పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

