వార్తలకు తిరిగి వెళ్లండి

కుంటాల మండలం కల్లూరు ప్రధాన జంక్షన్ లో ప్రమాదం పొంచి ఉంది. నిర్మల్ బైంసా 61 జాతీయ రహదారిపై ఉన్న ఈ జంక్షన్ మూలమలుపు వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కు కంచే లేదు.
పిచ్చి మొక్కలు ట్రాన్స్ ఫార్మర్, తీగలను చుట్టుముట్టడంతో ఈదురు గాలులు వేసినప్పుడు మంటలు చెలరేగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. సాధారణ వ్యాపార కేంద్రాల మధ్య ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కు తక్షణమే కంచె ఏర్పాటు చేయాలని వారు కోరారు.
Comments
Loading comments...

