వార్తలకు తిరిగి వెళ్లండి
గుమ్మలక్ష్మీపురం మండలం కల్లటి గిరిశిఖర ప్రాంతంలోని కొండలోయ జలపాతాలను జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి శనివారం ప్రారంభించారు.
మన్యం ఏజెన్సీలో ప్రకృతి సిద్ధమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, వాటన్నింటినీ అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ వైశాలి, పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

