Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళను ప్రజా ఉద్యమ ఆయుధంగా మలిచిన గరికపాటి రాజారావు

Follow Udayam on Google
H M G H Q Sep 08, 2026 6:15 PM కర్నూలుGeneral
కళను ప్రజా ఉద్యమ ఆయుధంగా మలిచిన గరికపాటి రాజారావు - Udayam
పత్తికొండలో డాక్టర్ గరికపాటి రాజారావు 63వ వర్ధంతిని ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కామ్రేడ్ ఈశ్వర్ రెడ్డి భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఉంటూనే ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితులైన ఆయన కళను ప్రజా సమస్యల పరిష్కారానికి బలమైన ఆయుధంగా మలిచారని కొనియాడారు. ప్రజానాట్యమండలిని స్థాపించి రచనలు, పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...