వార్తలకు తిరిగి వెళ్లండి

కళింగ కొమట్లను బీసీ జాబితాలో చేర్చే ప్రతిపాదిత జీవో వెంటనే అమలు చేయాలని రాష్ట్ర కళింగ కొమటి కార్పొరేషన్ ఛైర్మన్ గోవిందరాజులు కోరారు.
విజయవాడలో మంత్రి అచ్చెన్ను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై ప్రస్తావనకు తీసుకువచ్చినట్లు మంత్రి చెప్పారని అన్నారు.
Comments
Loading comments...

