వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఉప వైద్యాధికారి డా. ఎన్. శ్రీనివాస్ కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.
ఫార్మసీలో మందుల నిల్వలు, పంపిణీ విధానంతో పాటు వ్యాక్సిన్ కోల్డ్‌చైన్‌ను తనిఖీ చేశారు. మండలంలో నమోదవుతున్న జ్వర కేసులు, దోమల నివారణకు చేపడుతున్న లార్వా సర్వే వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

