Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన

Follow Udayam on Google
Sreekanth Patel Oct 05, 2026 2:19 PM మహబూబ్‌నగర్General
కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన - Udayam
జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ జూనియర్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దాదాపు 7.95 కోట్ల రూపాయలతో అద్భుత రీతిలో కళాశాల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను అభివృద్ధి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...