వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలో కళాకారులు శనివారం నిరసన చేపట్టారు. ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్ మాట్లాడుతూ.. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదన్నారు.
పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించి కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

