వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కవులు, కళాకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ క్యాంపు కార్యాలయంలో జానపద కళాకారులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు.
20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులకు గుర్తింపు కార్డులు అందిస్తోందన్నారు.
Comments
Loading comments...

