వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన 3333 మంది జానపద కళాకారులు ప్రదర్శించిన నృత్యానికి గోల్డెన్ బుక్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో స్థానం లభించింది.
ఈ సందర్భంగా గిన్నీస్ బుక్‌లో స్థానం కోసం ఎంపికైన కళాకారులు సోమవారం MLA బేబీనాయనను కలిసి సర్టిఫికెట్లు చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాకారులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు..
Comments
Loading comments...

