Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలక్టరేట్ వద్ద సచివాలయ ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 8:42 PM విజయనగరంGeneral
కలక్టరేట్ వద్ద సచివాలయ ఉద్యోగుల నిరసన - Udayam
విజయనగరం జిల్లాకు చెందిన సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది ఉద్యోగులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు 2 గంటలుగా ఉన్నతాధికారుల కోసం నిరిక్షించారు. అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్‌ పోడియం వద్ద బైఠాయించారు. ప్రస్తుతం తమ నిరసన కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...