వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తు సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు తమ నిరసన వ్యక్తం చేశారు.తమ కనీస వేతనాలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి తీరాలని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టరేట్ ముట్టడిలో పోలీసులకు ఆశ వర్కర్లకు కింత ఉద్రిక్తత వాతావరణం నెలకింది. ఈ కార్యక్రమంలో సిఐటియు, జిల్లా ఆశా వర్కర్లు, తదితర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

