Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలిసి పనిచేసేందుకు సిద్ధం: అఖిలేశ్ యాదవ్

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 1:05 PM జాతీయంGeneral
కలిసి పనిచేసేందుకు సిద్ధం: అఖిలేశ్ యాదవ్ - Udayam
రాజ్యసభ ఎన్నికలు కలిసికట్టుగా పనిచేసేందుకు సమయమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయని ఎవరైనా భావిస్తే.. గత విభేదాలను పక్కనపెట్టి, తమతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారితో చేతులు కలిపేందుకు సిద్ధమని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...