వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ కీలక పిలుపునిచ్చింది. పర్యావరణహిత రవాణా వ్యవస్థగా సేవలందిస్తున్న మెట్రో, సంప్రదాయంతో పాటు ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గుర్తుచేసింది.
ఈ పండుగకు అందరూ మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించి, హరిత హైదరాబాద్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరింది.
Comments
Loading comments...

