Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలిగోటలో పోషణ మాసం కార్యక్రమాలు

Follow Udayam on Google
RR REDDY Sep 11, 2026 8:55 PM నిజామాబాద్General
జక్రాన్‌పల్లి మండలం, కలిగోట పోషణ మాసం సందర్భంగా సూపర్వైజర్ ఐసీడీఎస్ రమాదేవి ఆధ్వర్యంలో గ్రామంలో సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పోషకాహారం, తొలి 1000 రోజుల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అనంతరం పోషకాహార వంటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

Comments

G
Loading comments...