Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్హేర్‌లో మూల్యాంకన కేంద్రాన్ని తనిఖీ చేసిన MEO

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:39 PM సంగారెడ్డిGeneral
కల్హేర్‌లో మూల్యాంకన కేంద్రాన్ని తనిఖీ చేసిన MEO - Udayam
కల్హేర్ మండల వనరుల కేంద్రంలో జరుగుతున్న మూల్యాంకన ప్రక్రియను MEO సురేష్ శనివారం తనిఖీ చేశారు. విద్యార్థుల సమాధానాలను క్షుణ్ణంగా పరిశీలించి మార్కులు వేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మూల్యాంకనం పూర్తయిన తర్వాత మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...