Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలగానే మిగిలిన బతుకమ్మ ఘాట్ నిర్మాణం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:15 PM పెద్దపల్లి General
కలగానే మిగిలిన బతుకమ్మ ఘాట్ నిర్మాణం - Udayam
పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామంలోని పెద్ద చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. గతంలో ఎంపీడీఓ సర్వే చేయించి ప్రతిపాదనలు పంపి, పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించినా ఫలితం లేదని గ్రామస్థులు తెలిపారు. గణపతి, బతుకమ్మ నిమజ్జనాల సమయంలో చెరువు వద్ద భక్తులు జారిపడి గాయాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఘాట్ నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...