వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాట్లను డీసీపీ రాజ్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
వేడుకలకు ప్రభుత్వ విప్ విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. పరేడ్ రిహార్సల్స్ పరిశీలించి, పనులు పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు.
Comments
Loading comments...

