Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌లో జాతీయ పతాకావిష్కరణ

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 15, 2026 2:47 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కలెక్టరేట్‌లో జాతీయ పతాకావిష్కరణ - Udayam
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేశవరావు, కలెక్టర్ మను చౌదరి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం బాధ్యతతో పనిచేయాలని అధికారులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...