Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌లో ఘనంగా కాళోజీ జయంతి

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 7:48 PM నిజామాబాద్General
కలెక్టరేట్‌లో ఘనంగా కాళోజీ జయంతి - Udayam
కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ భుజంగరావు జ్యోతి ప్రజ్వలన చేసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కాళోజీ సాహిత్యం ప్రజల్లో చైతన్యం నింపిందన్నారు.

Comments

G
Loading comments...