వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా సోమవారం (రేపు) PGRS ప్రత్యక్ష కార్య క్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు.
అలాగే, అర్జీదారులు కలెక్టరేట్కు నేరుగా రానవసరం లేదని, QR కోడ్ ద్వారానే తమ సమస్యల అర్జీలను ఆన్లైన్లో సులభంగా అప్లోడ్ చేయవచ్చని సూచించారు. ప్రజలందరూ ఈ ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

