Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌కు క్యూ కట్టారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 12:15 PM వికారాబాద్General
కలెక్టరేట్‌కు క్యూ కట్టారు - Udayam
ప్రజల సమస్యల పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రజలు పోటెత్తారు. అని ప్రభుత్వము ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రాలలోని MPDO కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, మండలాల్లో ప్రజావాణికి స్పందన లేకపోవటం విశేషం. సమస్యలను మండలంలోనే పరిష్కరించుకోవాలని అధికారులు ప్రజలకు తెలిపారు.

Comments

G
Loading comments...