వార్తలకు తిరిగి వెళ్లండి

తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బుధవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది ఉద్యోగులు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించేందుకు 2 గంటలుగా ఉన్నతాధికారుల కోసం నిరీక్షించారు. అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్ పోడియం వద్ద బైఠాయించారు. ప్రస్తుతం తమ నిరసన కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

