Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క‌లెక్ట‌రేట్ పీజీఆర్‌ఎస్‌కు 216 వినతులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 31, 2026 6:12 PM విశాఖపట్నంGeneral
క‌లెక్ట‌రేట్ పీజీఆర్‌ఎస్‌కు 216 వినతులు - Udayam
విశాఖ ప్రజా సమస్యల పరిష్కారం కోసం క‌లెక్ట‌రేట్లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్ర‌జ‌ల నుంచి మొత్తం 216 వినతులు అందాయి. వాటిలో జీవీఎంసీకి సంబంధించిన‌వి 60, వినతులు ఉండగా, ఇతర శాఖలకు సంబంధించిన‌వి 156 ఉన్నాయి. ప్ర‌జ‌ల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి మరియు , డిప్యూటీ క‌లెక్ట‌ర్, అద‌న‌పు క‌మిష‌న‌ర్ విన‌తులు స్వీక‌రించారు. వినతులను పరిశీలించి త‌దుప‌రి చ‌ర్య‌ల నిమిత్తం నమోదు చేసుకున్నారు.

Comments

G
Loading comments...